అభిషేక్, ఐశ్వర్య విడాకులు.. క్లారిటీ

అభిషేక్, ఐశ్వర్య విడాకులు.. క్లారిటీ

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకులపై వార్తలకు అభిషేక్ చెక్ పెట్టాడు. తమ వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగడానికి 'స్నేహమే' పునాది అని వెల్లడించాడు. కెరీర్ ఆరంభం నుంచే తామిద్దరం మంచి స్నేహితులమని, పెళ్లయ్యాక కూడా ఆ బంధం అలాగే కొనసాగుతోందని తెలిపారు. స్టార్‌డమ్ విషయంలో వ్యత్యాసాలను తాము ఎప్పుడూ పట్టించుకోమని, తమ కుటుంబంలో అందరూ స్నేహితుల్లాగే ఉంటారని క్లారిటీ ఇచ్చాడు.