జిల్లాలో 29 మంది ఏపీఎంలు బదిలీ

KMM: జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో SERP ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్లను (APMs) స్థానచలనం చేసినట్లు గురువారం డీఆర్‌డీఏ, కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానచలనం పొందిన ఏపీఎంలు తమ మండలాల్లో బాధ్యతలు చేపట్టాలని సూచించారు.