BYPOLL: వరుసగా ఎనిమిది రౌండ్లు.. హస్తగతం

BYPOLL: వరుసగా ఎనిమిది రౌండ్లు.. హస్తగతం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 8వ రౌండ్ ముగిసే‌సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. వరుసగా ఎనిమిది రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలనుంది. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో ఉత్కంఠగా మారింది.