అభినందన సభలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి
NLR: శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, కమిటీ సభ్యుల ఇటీవల ఎన్నుకోడం జరిగింది. అయితే ఇవాళ జిల్లా కేంద్రంలో అభినందన సభను నిర్వహించారు. ఈ సభలో సతీసమేతంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నరసింహస్వామి దేవస్థానంలో తండ్రీ, కుమారుడు ఛైర్మన్లుగా అవ్వడం దేవస్థానం చరిత్రలో ఇదే ప్రధమం అని పేర్కొన్నారు.