టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
BPT: వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గమ్మిని వెంకటరావు ఇటీవల యాక్సిడెంట్‌లో మృతి చెందగా శనివారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య పరామర్శించారు. అధైర్య పడవద్దని అండగా ఉంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. పార్టీ సంక్షేమ నిధి నుంచి వచ్చే పరిహారాన్ని త్వరగా అందిస్తామన్నారు.