శ్రీ రామస్వామి దేవాలయంలో తెప్పొత్సవం

శ్రీ రామస్వామి దేవాలయంలో తెప్పొత్సవం

VZM: రామతీర్ధం శ్రీరామస్వామి దేవాలయంలో ఆదివారం ప్రాతఃకాలార్చన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హావనం, ఉత్సవమూర్థులకు నిత్యకళ్యాణం జరిపారు. అనంతరం కార్తీక శుద్ధ ద్వాదశి సందర్బంగా దేవాలయం పుష్కరణిలో తెప్పొత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి వై శ్రీనివాసరావు, భక్తులు, నెల్లిమర్ల పోలీస్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు.