VIDEO : కొయ్యూరును కమ్మేసిన పొగమంచు
ASR: కొయ్యూరు మండలంలో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయ 8 గంటలు కావస్తున్నా కానీ, మంచు తెరలు వీడలేదు. మైదాన ప్రాంతాన్ని తలపించే కొయ్యూరు మండలంలో, వాతావరణ పరిస్థితులు మారడంతో దట్టంగా పొగమంచు కురుస్తోంది. పలువురు ప్రకృతి ప్రేమికులు పొగమంచు అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అయితే మారిన వాతావరణం వల్ల జలుబు, వైరల్ జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది