కొడాలి నాని అనుచరుడు అరెస్ట్

కొడాలి నాని అనుచరుడు అరెస్ట్

AP: నకిలీ పోలీసు అవతారం ఎత్తి.. బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడ నియోజకవర్గ వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడు ఘంటా శ్రీనివాసరావు.. పోలీస్ యూనిఫామ్‌లో ఎస్ఐని అంటూ ఓ పూజారిని బెదిరించాడు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 19 వరకు రిమాండ్ విధించారు.