తెగిపడిన విద్యుత్ తీగలు.. రూ.8 లక్షల ఆస్తి నష్టం

JGL: గొల్లపెల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సంఘంలో 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్చన పెళ్లి పద్మ ఇంటి వద్ద ఒక్కసారిగా విద్యుత్ తెగిపడి మంటలు చెలరేగాయి. ఈ అగాదంలో బైక్, టాటా ఏస్, ఆరబోసిన మొక్క జొన్న పూర్తిగా కాలిపోయింది.