గాజువాకలో 'నా కార్యకర్త కార్యక్రమం'

గాజువాకలో 'నా కార్యకర్త కార్యక్రమం'

VSP: గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 'నా కార్యకర్త అనే కార్యక్రమం' మంగళవారం 72వ వార్డు అధ్యక్షుడు అక్కిన లక్ష్మణరావుతో నిర్వహించారు. వార్డులో సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, కార్య కర్తల సంక్షేమం విషయాలపై చర్చించారు. కొత్తగా 75 విద్యుత్త్ లైట్లు వేశారని మెయిన్ డ్రైన్ సమస్యగా ఉందని లక్ష్మణరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.