VIDEO: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పూల మొక్కల పంపిణీ

VIDEO: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పూల మొక్కల పంపిణీ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాని యాదవ్ కాలనీకి చెందిన పలువురికి వివిధ రకాల పూల మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.