'NTPCలో 91% విద్యుత్ ఉత్పత్తి'
PDPL: రామగుండం NTPCలో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 91% విద్యుత్ ఉత్పత్తి సాధించామని ప్లాంట్ ED చందన్ కుమార్ సమంతా అన్నారు. NTPC- EDC బిల్డింగ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ED మాట్లాడుతూ.. ఇప్పటికే 100 MW సోలార్ పవర్, 100 MW ఫ్లోటింగ్ సోలార్, 72 MW గ్రౌండ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు.