హిజ్రాలకు అడ్డుకట్ట వేయాలని వినతి

హిజ్రాలకు అడ్డుకట్ట వేయాలని వినతి

NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు రోజు వేలాది మంది ప్రజలు రాకపోకలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సిటీ బస్ టెర్మినల్ నుంచి బస్టాండ్ వెళ్లే మార్గం వద్ద హిజ్రాలు ప్రజలపై చేతులు వేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని ప్రజలు తెలుపుతున్నారు. డబ్బులు ఇవ్వని వారి వెంటపడుతూ.. అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.