VIDEO: వంతెన మూసివేత.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

VIDEO: వంతెన మూసివేత.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

NDL: నంద్యాల సమీపంలోని నందమూరి నగర్ వంతెన సోమవారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మరమ్మతుల కోసం మూసివేశారు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోడంతో పట్టణానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు రాణీ మహరాణి ప్రాంత బ్రిడ్జి మూసివేతతో నందమూరి నగర్, వైయస్ నగర్ గుండా వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.