VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన ఆపరేషన్లు'
PDPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురికి అధునాతన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. గాల్ బ్లాడర్ స్టోన్ సమస్యతో చేరిన ఇద్దరికీ లాప్రోస్కోపిక్ కొలీసిస్టెక్టమి సర్జరీ చేయగా, మరో మహిళకు గర్భాశయ సంబంధిత శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. సర్జరీలో పాల్గొన్న వైద్య బృందాన్ని అభినందించారు.