విశాఖ నుంచి ప్రారంభం కానున్న క్రూయిజ్ షిప్ విహార యాత్ర

విశాఖ నుంచి ప్రారంభం కానున్న క్రూయిజ్ షిప్ విహార యాత్ర

విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు లగ్జరీ క్రూయిజేప్ విహారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 24, జులై 1, 8, 15వ తేదీల్లో సర్వీసులు ఉంటాయి. రేట్లు, టైమింగ్స్‌పై విశాఖ పోర్టు అధికారులు కార్డిలియా క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ యాజమాన్యంతో చర్చలు పూర్తిచేశారు. త్వరలో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ 11 అంతస్తుల షిప్ 3సార్లు విశాఖకు సేవలందించింది.