ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఎర్రుపాలెంలో నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన: ఎస్సై రమేష్ కుమార్
➢ ఖమ్మం జిల్లాలో ఎన్నికల పరిశీలకులను కలిసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
➢ దమ్మపేటలో ప్రజలు, నాయకులు ఎన్నికల నియమావళి పాటించాలి: సీఐ నాగరాజు రెడ్డి
➢ KMMలో డిసెంబరు 26న జరగాల్సిన CPI శతవార్షికోత్సవ బహిరంగ సభ జనవరి 18కి వాయిదా