VIDEO: రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ

VIDEO: రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ

VSP: వేమూరి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనలతోనే ఈ వ్యాఖ్యలు వచ్చాయని ఆరోపిస్తూ, మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యలను ఖండించారు. టీడీపీ నేతలు మద్దతుగా స్పందించడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.