వ్యవసాయ పంటలను వదలని ఏనుగులు

వ్యవసాయ పంటలను వదలని ఏనుగులు

చిత్తూరు: రామకుప్పం మండల పరిధిలో ఏనుగులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల ఓ మోస్తారు వర్షాలు కురిసి అటవీ ప్రాంతంలో ఏనుగులకు సరిపడా ఆహారంతో పాటు నీళ్లున్నా వ్యవసాయ పంటలకు రుచిమరిగిన ఏనుగులు మాత్రం నిత్యం అటవీ సరిహద్దు గ్రామాల వైపు వచ్చి వ్యవసాయ పంటలను అందిన కాడికి తిని తొక్కి నాశనం చేస్తోంది.