కదిరి ఆలయంలో నేటి కార్యక్రమాలు

కదిరి ఆలయంలో నేటి కార్యక్రమాలు

SS: కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు ఉ.6 గంటలకు స్వామి వారి సాధారణ దర్శనం ప్రారంభమవుతుందని అర్చకులు తెలిపారు. ఉ.7 నుంచి 9 గంటల వరకు అభిషేక, స్వర్ణకవచ సేవలు, తర్వాత మ.1.30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సాధారణ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.