VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
CTR: చిత్తూరులో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ బస్సు, స్కూటర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని చెన్నమ్మ గుడిపల్లికి చెందిన వినోద్ స్కూటర్‌పై వెళుతూ డివైడర్ను ఢీ కొనడంతో, వెనుక వైపు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.