రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి

సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం సనాతన ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సనాతన ధర్మం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కొనియాడారు.