వ్యాధి నిరోధక టీకాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

వ్యాధి నిరోధక టీకాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం

ELR: వ్యాధి నిరోధక టీకాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యానికి చిహ్నమని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ మలేరియా అధికారి లక్ష్మణరావు అన్నారు. బుధవారం నారాయణపురం 1 హెల్త్, వెల్నెస్ కేంద్రం వద్ద జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమములో జీవితం, సుజాత, స్వప్న, లక్ష్మి, అంగనవాడి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.