VIDEO: నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

VIDEO: నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

MDK: మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం మెదక్ జిల్లా కోర్టు కార్యాలయంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల ఎన్నికకు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శోభన్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రావు, కార్యవర్గ సభ్యులుగా ఆసిఫ్ హుస్సేన్, కేఎల్ఎన్ దత్తు, ప్రశాంత్ గెలుపొందారు.