పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించిన జిల్లా అడిషనల్ DRDO

పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించిన జిల్లా అడిషనల్ DRDO

KMM: తిరుమలాయపాలెం, పిండిప్రోలులో శుక్రవారం పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక క్యాటల్ షెడ్, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్‌లను జిల్లా అడిషనల్ DRDO శిరీష ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లను శాలువాతో సన్మానించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని అధికారులను సూచించారు.