'దేవరకొండ ఖిల్లాపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుంది'

'దేవరకొండ ఖిల్లాపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుంది'

NLG: దేవరకొండ ఖిల్లాపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆశీస్సులతో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బిల్యా నాయక్ అన్నారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డితో కలిసి దేవరకొండలో గాంది విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నారు.