బోధన్ ఆర్టీసీ ఆధ్వర్యంలో గోవా స్పెషల్ టూర్

బోధన్ ఆర్టీసీ ఆధ్వర్యంలో గోవా స్పెషల్ టూర్

NZB: బోధన్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు తుల్జాపూర్, పండరీపూర్, శిఖర్ శిగ్నాపూర్, కొల్లాపూర్, గోవా, మురుడేశ్వర్ తదితర పుణ్య క్షేత్రాల దర్శన యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర 28న తిరిగి బోధన్ చేరుకుంటుంది. ఒక్కొక్కరికి రూ.4,700 ఛార్జ్ ఉంటుందని, వివరాలకు 6301415975 నంబరును సంప్రదించాలన్నారు.