రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే పేరు ప్రకటించిన మంత్రి

రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే పేరు ప్రకటించిన మంత్రి

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని సూచించారు. 2023లో కాటా శ్రీనివాస్ స్వల్ప ఓట్లతో ఓడిపోయారని.. కాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ అని ప్రకటించారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు.