"రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం"

"రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం"

HNK: 2002లో నమోదైన ఓటర్ల జాబితాను ప్రస్తుతం(2025) ఉన్న ఓటర్లతో పాటు వారి సంతానంలో ఉన్న ఓటర్లను ఎస్ఐఆర్లో సరిపోల్చడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు/ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రానున్న రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సమావేశం నిర్వహించారు.