చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కాణిపాకం వరసిద్ధి వినాయకుని సేవలో ఏపీ ఐజీ రామకృష్ణ
★ చిత్తూరు గిరింపేటలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు
★ చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్
★ యాదమరి మండలంలో అక్రమంగా తరలిస్తున్న పొగాకు (రూ.8.99 లక్షల) సీజ్