ధర్మారం మండల సర్పంచుల ఫోరం ఎన్నిక

ధర్మారం మండల సర్పంచుల ఫోరం ఎన్నిక

PDPL: ధర్మారం మండలం సర్పంచుల ఫోరం ఎన్నిక ఇవాళ ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడుగా సంఘ రంజిత్, గౌరవాధ్యక్షులుగా కొడారిమంగ, ఉపాధ్యక్షులుగా బంగుటపు కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా వీర్పాల్, కార్యదర్శిగా ఇరుగురాల మహేష్, ట్రెజరర్‌గా డీ. రాజు, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వారిని అభినందించారు.