విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి మెరుగుపడింది: కేంద్రమంత్రి
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నామని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి బాగానే ఉందని పేర్కొన్నారు. కార్మికులందరూ కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నెం.1 స్థానంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి మెరుగుపడిందన్నారు.