ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

BPT: సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పార్క్, జలశుద్ధి కేంద్రం, అదనపు తరగతి గదులను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.