దర్గాను దర్శించుకున్న అదనపు జడ్జి
NLG: జిల్లా అదనపు జడ్జి డి. దుర్గాప్రసాద్ శుక్రవారం నల్గొండలోని హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గాను దర్శించుకున్నారు. ముతవల్లీల ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేక ప్రార్థన చేశారు. దర్గాకు చౌదర్-ఎ-షరీఫ్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముతవల్లీలు సయ్యద్ సమీ ఉల్లా ఖాద్రి, ఊబైద్ ఉల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.