VIDEO: రొద్దంలో వడగండ్ల వర్షం.!

VIDEO: రొద్దంలో వడగండ్ల వర్షం.!

SS: రొద్దం మండలంలో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. వడగండ్ల వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు స్వల్ప నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. కాగా, వేసవి వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యేలా వడగండ్లు వర్షం పడింది.