పారిశుధ్య కార్మికులకు సోపులు పంపిణీ

పారిశుధ్య కార్మికులకు సోపులు పంపిణీ

సత్యసాయి: సోమందేపల్లి మేజర్ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ సమక్షంలో పారిశుధ్య కార్మికులకు సోపులు, నూనె తదితర నిత్యావసర సరుకులను గురువారం పంపిణీ చేశారు. హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యమే లక్ష్యమని, సమాజానికి వారు చేస్తున్న సేవలను కొనియాడారు.