హైవేపై రోడ్డు ప్రమాదం.. గాయాలు
కర్నూలు: హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతులు గూడూరుకు చెందిన మాలకమతల చంద్రమోహన్(32), మాల సుమన్(30)గా గుర్తించారు. గాయపడిన మాల నవీన్ (33) ఎమ్మిగనూరు వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.