జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, గత వారంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు కొంత పెరిగాయి. నవాబుపేటలో 17.6°C, బాలానగర్ 18.4°C, రాజాపూర్ 18.7°C, గండీడ్ సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9°C, మహమ్మదాబాద్, హన్వాడ 19.5°C, జడ్చర్ల 20.1°C ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.