వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కేసు నమోదు
SRCL: చందుర్తి మండలం మూడపళ్లి గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు నిరాకరించి, తన వద్ద ఉన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల విధులకు అటంకం కల్పిస్తూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని బెదిరింపులకు పాల్పడిన అజయ్‌పై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.