VIDEO: 'జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'

VIDEO: 'జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'

WGL: పట్టణ కేంద్రంలో ఆదివారం వరంగల్ ఈస్ట్ జోన్ DCP అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. DCP మాట్లాడుతూ.. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు.