VIDEO: తిరుమల నుంచి పద్మావతి దేవికి సారె

VIDEO: తిరుమల నుంచి పద్మావతి దేవికి సారె

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పంచమితీర్థం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి మంగళవారం ఉదయం సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. ఉదయం 4.30కు పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్ పాల్గొన్నారు.