జగిత్యాల బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు

జగిత్యాల బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు

MHBD: కురవి మండలం లింగ్యాతండాకు చెందిన BRS పార్టీ నాయకులు నేడు జగిత్యాలకు తరలివెళ్లారు. జగిత్యాలలో సోమవారం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుండగా.. ఈ సభలో పాల్గొనేందుకు మాజీ సర్పంచ్ గూగులోతు రాంలాల్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో వారు బయలుదేరారు. ఈ సభతో కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని వారు తెలిపారు.