జగన్‌ బహిరంగ చర్చకు సిద్ధమా?: యనమల

జగన్‌ బహిరంగ చర్చకు సిద్ధమా?: యనమల

AP: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసంపై జగన్ బహిరంగ చర్చకు రాగలరా? అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 'జగన్ చర్చకు వస్తే అన్ని విషయాలను బహిర్గతం చేస్తాం. రూ.10 లక్షల కోట్ల అప్పు భారం.. ఈనాటికీ కూటమి ప్రభుత్వం భరిస్తోంది. వైసీపీ చేయలేని పనులను కూటమి ప్రభుత్వం చేస్తోందని బుగ్గన గ్రహించాలి' అని పేర్కొన్నారు.