VIDEO: ఘనంగా పెద్ద గరుడసేవ
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పెద్ద గరుడోత్సవ సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.