నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు

నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు

అన్నమయ్య: సుండుపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఇవాళ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని సంఘ సేవకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ తెలిపారు. నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ శిబిరంలో యువత పాల్గొని రక్తమిచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.