కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

కస్తూర్బా  విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

MDK: రామాయంపేట, నిజాంపేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కొనసాగుతున్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంట మనిషి, వాచ్‌మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.