VIDEO: మహిళలతో కలిసి MLA ర్యాలీ

VIDEO: మహిళలతో కలిసి MLA ర్యాలీ

KRNL: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్-6 హామీలు సూపర్ హిట్ అయ్యాయని ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. గురువారం మహిళలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తేల్చి బజార్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.