అస్వస్థతకు గురైన మాజీ కౌన్సిలర్

అస్వస్థతకు గురైన మాజీ కౌన్సిలర్

BDK: కొత్తగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రుక్మంగధర్ బండారి అస్వస్థతకు గురై సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ, కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మీ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.