ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

PPM: జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వినూత్న కార్యక్రమాలు ప్రకటించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రపథాన నిలిపేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.