'సూచనలతోనే తేమశాతం తగ్గుతుంది'

'సూచనలతోనే తేమశాతం తగ్గుతుంది'

MNCL: వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే ధాన్యంలో తేమశాతం తగ్గుతుందని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య సూచించారు. బుధవారం జన్నారంలోని రేండ్లగూడ, మందపల్లి శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తనిఖీ చేసి ధాన్యంలో తేమశాతాన్ని ఆమె పరిశీలించారు. ధాన్యంలో 17% తేమ ఉంటేనే కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని ఆమె వివరించారు.